అభ్యర్థులకు గమనిక : పరిపాలనా కారణముల వలన వాయిదా వేయబడిన తుది మెరిట్ జాబితా ప్రచురణ ది. 04.10.2023 న ప్రకటించబడును.
ప్రచురణ తేదీ : 25-09-2023
అభ్యర్థులకు గమనిక : పరిపాలనా కారణముల వలన ఈ రోజు అనగా ది. 20.09.2023 న ప్రకటించవలసిన తుది మెరిట్ జాబితా ను వాయిదా వేయటమైనది.
తదుపరి తేదీ త్వరలో అభ్యర్థులకు తెలియచేయబడును.
ప్రచురణ తేదీ : 20-09-2023
తిరస్కరించబడిన అభ్యంతరాలపై అప్పీల్ చేసుకోదలచిన అభ్యర్థులు జిల్లా కలెక్టర్ వారిని కలెక్టర్ వారి కార్యాలయం నందు
ది. 05.09.2023 నుండి ది. 08.09.2023 వరకు గల పని దినాలలో
ఉదయం గం. 10:30 నుండి సాయంత్రం గం. 05:00 లలోపు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ లతో సంప్రదించగలరు.
తదనుగుణంగా, ముందుగా ప్రకటింపబడిన తుది మెరిట్ జాబితా ప్రచురణ తేది ది. 08.09.2023 బదులుగా ది. 20.09.2023 కు సవరించబడినది.
ప్రచురణ తేదీ : 04-09-2023
|
|
అభ్యర్థులకు గమనిక |
|
షెడ్యూల్ |
ప్రొవిజినల్ జాబితా ప్రచురణ | : | 19 ఆగస్టు 2023 |
ఆన్లైన్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ | : | 21 నుండి 27 ఆగస్టు 2023 |
పరిష్కరించిన అభ్యంతరాలను ప్రకటించుట | : | 04 సెప్టెంబర్ 2023 |
తుది మెరిట్ జాబితా ప్రకటించుట : 08 సెప్టెంబర్ 2023 (సవరించబడినది) |
తిరస్కరించబడిన అభ్యంతరాలపై అప్పీల్ స్వీకరణ | : | 05 నుండి 08 సెప్టెంబర్ 2023 |
అప్పీల్ పై తుది నిర్ణయం ప్రకటన | : | 16 సెప్టెంబర్ 2023 |
తుది మెరిట్ జాబితా ప్రకటించుట | : | 04 అక్టోబర్ 2023 |
|
|
|
|
TOTAL APPLICATIONS RECEIVED
MATRON CUM STORE KEEPER
304
PUBLIC HEALTH WORKER
2840
PUBLIC HEALTH MASTERY
166