Government of Andhra Pradesh
SC / ST BACKLOG RECRUITMENT - 2023
ERSTWHILE GUNTUR DISTRICT
Latest Updates

ప్రొవిజినల్ జాబితా ప్రచురణ తేదీ 19.08.2023 ఆన్లైన్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ తేదీ 21 నుండి 27 ఆగస్టు 2023 వరకు

News Update అభ్యర్థులకు గమనిక : పరిపాలనా కారణముల వలన వాయిదా వేయబడిన తుది మెరిట్ జాబితా ప్రచురణ ది. 04.10.2023 న ప్రకటించబడును.
ప్రచురణ తేదీ : 25-09-2023
అభ్యర్థులకు గమనిక : పరిపాలనా కారణముల వలన ఈ రోజు అనగా ది. 20.09.2023 న ప్రకటించవలసిన తుది మెరిట్ జాబితా ను వాయిదా వేయటమైనది.
తదుపరి తేదీ త్వరలో అభ్యర్థులకు తెలియచేయబడును.
ప్రచురణ తేదీ : 20-09-2023
తిరస్కరించబడిన అభ్యంతరాలపై అప్పీల్ చేసుకోదలచిన అభ్యర్థులు జిల్లా కలెక్టర్ వారిని కలెక్టర్ వారి కార్యాలయం నందు
ది. 05.09.2023 నుండి ది. 08.09.2023 వరకు గల పని దినాలలో
ఉదయం గం. 10:30 నుండి సాయంత్రం గం. 05:00 లలోపు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ లతో సంప్రదించగలరు.
తదనుగుణంగా, ముందుగా ప్రకటింపబడిన తుది మెరిట్ జాబితా ప్రచురణ తేది ది. 08.09.2023 బదులుగా ది. 20.09.2023 కు సవరించబడినది.
ప్రచురణ తేదీ : 04-09-2023
అభ్యర్థులకు గమనిక PREINT APPLICATION
  • స్వీపర్, పబ్లిక్ హెల్త్ వర్కర్, గ్యాంగ్ మజ్దూర్, హోల్ టైమ్ సర్వెంట్, కళాసి, డ్రెయిన్ క్లీనర్ పోస్టులకు సంబంధించిన రిట్ పిటిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు పెండింగ్ లో వున్నందు వలన పై పోస్టుల భర్తీ ప్రక్రియ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి తుది ఉత్తర్వులకు లోబడి వుంటుందని తెలియజేయడమైనది. మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి ఈ దిగువ తెలిపిన షెడ్యూల్ ప్రకారం భర్తీ ప్రక్రియ జరుగుతుంది. అయితే పరిపాలనా కారణాలు లేదా మరే ఇతర కారణాల వలన దిగువ షెడ్యూల్ కు అంతరాయం కలిగిన యెడల తదనుగుణంగా జరుగు మార్పులను ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఈ వెబ్ సైటు ద్వారా తెలియజేయబడును.
    ప్రచురణ తేదీ : 15-08-2023
షెడ్యూల్
ప్రొవిజినల్ జాబితా ప్రచురణ: 19 ఆగస్టు 2023
ఆన్లైన్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ: 21 నుండి 27 ఆగస్టు 2023
పరిష్కరించిన అభ్యంతరాలను ప్రకటించుట : 04 సెప్టెంబర్ 2023
తుది మెరిట్ జాబితా ప్రకటించుట                               : 08 సెప్టెంబర్ 2023 (సవరించబడినది)
తిరస్కరించబడిన అభ్యంతరాలపై అప్పీల్ స్వీకరణ : 05 నుండి 08 సెప్టెంబర్ 2023
అప్పీల్ పై తుది నిర్ణయం ప్రకటన: 16 సెప్టెంబర్ 2023
తుది మెరిట్ జాబితా ప్రకటించుట : 04 అక్టోబర్ 2023
ONLINE Help Desk
  • సాంకేతిక సమస్యల పరిష్కారం కొరకు స్క్రీన్ షాట్ తో సహా ఈమెయిల్ చేయండి.
  • e-Mail gnt.bklg.2021@gmail.com
  • ఆన్లైన్ సహాయ కేంద్రం అన్ని పని దినాలలో ఉ.10:30 నుండి సా. 05:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది

TOTAL APPLICATIONS RECEIVED

JUNIOR ASSISTANT

1355
TYPIST

143
MATRON CUM STORE KEEPER

304
OFFICE SUBORDINATE

1967
MESSENGER

570
WATCHMAN

361
GANG MAZDUR

385
DRAIN CLEANER

86
PUBLIC HEALTH WORKER

2840
JUNIOR STENO

24
WATER MAN

205
SWEEPER

974
FISHER MAN

30
PUBLIC HEALTH MASTERY

166
LASKAR

42
LAB ASSISTANT

240
LAB ATTENDER

76
WORKSHOP ATTENDER

34
WHOLETIME SERVANT

235
SKILLED WORKMAN

23
KALASI

596
TOTAL

10656