Government of Andhra Pradesh
SC / ST BACKLOG RECRUITMENT - 2023
ERSTWHILE GUNTUR DISTRICT
Latest Updates

ప్రొవిజినల్ జాబితా ప్రచురణ తేదీ 19.08.2023 ఆన్లైన్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ తేదీ 21 నుండి 27 ఆగస్టు 2023 వరకు

Online Objections are accepted from 21 August, 2023 to 27 August, 2023 07:00 PM only.
స్వీపర్, పబ్లిక్ హెల్త్ వర్కర్, గ్యాంగ్ మజ్దూర్, హోల్ టైమ్ సర్వెంట్, కళాసి, డ్రెయిన్ క్లీనర్ పోస్టులకు సంబంధించిన రిట్ పిటిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు పెండింగ్ లో వున్నందు వలన పై పోస్టుల భర్తీ ప్రక్రియ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి తుది ఉత్తర్వులకు లోబడి వుంటుందని తెలియజేయడమైనది. మిగిలిన పోస్టులకు సంబంధించిన అభ్యంతరాలను మాత్రమే స్వీకరించబడును.